ఇంద్రజకు అవసరమైన శస్త్రచికిత్సకు ఎంత ఖర్చయినా పూర్తిగా ప్రభుత్వమే ప్రభుత్వమే భరిస్తుంది – కలెక్టర్‌ కేష్‌ బి లఠ్కర్‌

ఇంద్రజకు అవసరమైన శస్త్రచికిత్సకు ఎంత ఖర్చయినా పూర్తిగా ప్రభుత్వమే ప్రభుత్వమే భరిస్తుంది - కలెక్టర్‌ కేష్‌ బి లఠ్కర్‌

నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో చిన్నారి ఇంద్రజ తల్లిదండ్రులు మీసాల కృష్ణవేణి, మీసాల అప్పలనాయుడుతో చర్చించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ శ్రీ కేష్‌ బి లఠ్కర్‌ చిన్నారి ఇంద్రజ ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితిని పరిశీలించేందుకు డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో శ్రీకాకుళం జెమ్స్‌ ఆసుపత్రికి తరలింపు అక్కడి వైద్యుల సలహా మేరకు ఇంద్రజకు అవసరమైన శస్త్రచికిత్సకు ఎక్కడైనా సరే ఎంత ఖర్చయినా పూర్తిగా ప్రభుత్వమే భరించేలా చర్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *