ప్రత్తిపాటి పుల్లారావు నన్ను 20 కోట్లు లంచం అడిగాడు – వినుకొండ ఎమ్మెల్యే,బొల్లా బ్రహ్మనాయుడు

అసెంబ్లీ మీడియా పాయింట్ – వినుకొండ ఎమ్మెల్యే,బొల్లా బ్రహ్మనాయుడు నేను రెండు దలాబ్ధాలుగా పారిశ్రామిక వేత్తగా ఉన్నా ఒక పారిశ్రామిక వేత్తను ఏ ప్రభుత్వం వచ్చినా పారిశ్రామిక వేత్తగానే చూడాలి  2012లో గౌతమ బుద్ధ టెక్స్ టైల్స్ కు టెండర్ వేశాను  టెండర్ ప్రకారమే డబ్బులు కట్టాను …రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నా గౌతమ బుద్ధ టెక్స్ టైల్స్ అనుమతికి ప్రత్తిపాటి పుల్లారావు నన్ను 20 కోట్లు లంచం అడిగాడు ఆ 20 కోట్లు చంద్రబాబు నుంచి లోకేష్ దాకా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు  నన్ను రాజకీయ నాయకుడిగా కాకుండా పారిశ్రామికవేత్తగా చూస్తారనుకున్నా కానీ ప్రత్తిపాటి పుల్లారావు అలా చేయలేదు పార్టీ మారడంతో పాటు డబ్బు కట్టాలని ఒత్తిడి చేశారు వాళ్ల ఒత్తిడికి తలొగ్గనందుకే అనుమతులు రద్దు చేశారు  నన్ను 20 కోట్లు అడిగారో లేదో మీరు ప్రమాణం చేస్తే…నేను ప్రమాణం చేయడానికి సిద్ధం గుంటూరు టెక్స్ టైల్స్ కు తనకు అసలు సంబంధమే లేదని  ప్రత్తిపాటి పుల్లారావు చెబుతున్నాడు 2012 -19 వరకూ గుంటూరు టెక్స్ టైల్స్ కు ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ డైరెక్టర్ గా ఉన్నమాట వాస్తవం కాదా నా ఆయిల్ ఇండస్ట్రీలో చిన్న ప్రమాదం జరిగిందని నన్ను అరెస్ట్ చేయించారు నన్ను పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు  నేను కష్టాన్ని నమ్ముకునే వ్యక్తిని…అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు చంద్రబాబు,ప్రత్తిపాటి పుల్లారావు మాదిరి ఒకరి పొట్ట కొట్టేవాడిని కాదు హెరిటేజ్ డైరీ పెట్టిన నాటి నుంచి నన్ను తొక్కేయాలని చంద్రబాబు చూస్తూనే ఉన్నాడు హెరిటేజ్ డైరీని మా తిరుమల డైరీ క్రాస్ చేసింది  నన్ను దెబ్బకొట్టాలన్నదే చంద్రబాబు ఉద్ధేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *