ఆంధ్రప్రదేశ్ అబద్దాల ప్రదేశ్ గా మారింది – డాక్టర్ చింతా  మోహన్ కేంద్ర మాజీ మంత్రి

విజయవాడ – గులాంనబీ ఆజాద్ వల్లే రాష్ట్ర రెండు ముక్కలైంది కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు సలహా లు ఇచ్చాడు. కాంగ్రెస్ అండతో వేల కోట్లు సంపాదించాడు. రాజకీయంగా ఉన్నత పదవులు అనుభవించాడు. 2014 నుంచి ఆజాద్ మోడీ, బిజెపితో సన్నిహితంగా ఉంటూ వచ్చారు బిజెపి డైరెక్షన్లో గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ పై అసత్య ఆరోపణలు, విమర్శలు. ఆంధ్రప్రదేశ్ అబద్దాల ప్రదేశ్ గా మారింది ఇతర రాష్ట్రాల కంటే అధ్వాన స్థితికి చేరింది రాజధాని నిర్మాణం ఆగిపోయింది రైతులు, మహిళలు ఆవేదనతో రోడ్డెక్కారు అమరావతి లో‌ మొండి గోడలుగా అమరావతి మిగిలింది పోలవరం నిర్మాణం ముందుకు సాగడం లేదు ప్రత్యేక హోదా ఎమైపోయిందో అన్ని రంగాల్లో రాష్ట్రం అధోగతి పాలైంది ఆర్ధిక అసమానతలు పెరిగాయి పేదలు రోజుకు వంద రూపాయలు కూడా సంపాదించ లేక పోతున్నారు ఆంధ్రప్రదేశ్ అదానీ రాష్ట్రంగా మారుతుంది అదానీని పెంచి పోషించడమే ప్రభుత్వ లక్ష్యం గా ఉంది పేదలు ఆకలితో నిద్ర పోవడం లేదు ఇదేనా జగనన్న, రాజన్న  రాజ్యమా మంత్రులు అన్నం‌ కాకుండా డబ్బులు  తింటున్నారు దేశ వ్యాప్తంగా అరవై కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు ఎపి లో కోటి మంది, విజయవాడ లో రెండు లక్షల మంది ఆకలి తో బాధ పడుతున్నారు కనీసం ఒక్క పూట కూడా భోజనం అందని పరిస్థితి ఇదేనా జగన్ చెప్పే రాజన్న రాజ్యం వైసిపి ఎమ్మెల్యే లు, మంత్రులు డబ్బే డబ్బు అంటూ దోచుకుంటున్నారు ఈ వ్యవస్థ ను చూస్తే చాలా ఆవేదన కలుగుతుంది అసెంబ్లీ లో ఖద్దరు, ఎర్ర చొక్కాలు లేకుండా పోయాయి అసెంబ్లీ వేదికగా ఒఆలకులు  అన్నీ అబద్దాలే  చెబుతున్నారు కాంగ్రెస్ లొ జరిగిన అభివృద్ధి తప్ప… ఇప్పుడు చేసిందేమీ లేదు కాంగ్రెస్ పెట్టిన ప్రత్యేక హోదా కూడా ఇవ్వకుండా  మోసం చేశారు మోడీకి జగన్ దత్త పుత్రుడు… ఆయన చెప్పిందే చేస్తాడు ప్రజలు, ప్రభుత్వ సొమ్ములను అదానీకి మోడీ దోచి పెడుతున్నాడు ఇంత తక్కువ సమయంలో అత్యధిక ధన వంతుడు ఎలా అయ్యాడు బిజెపి దేశానికి ఏమీ‌చేయలేదు.. పేదలను మరింత పేదలుగా మార్చారు చిరుత పులులు తెచ్చి మోడీ ఫొటొలు దిగి గొప్ప చెప్పుకుంటున్నారు ఇదా మీరు సాధించిన ప్రగతి… కనీసం సిగ్గు కూడా లేదు సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ ఫొటోలు పెడుతున్నారువాజపేయి, అద్వానీ లు మీ నాయకులు కాదా… వారిని గుర్తు చేసుకోరా గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెరుగుతున్నా మోడీ స్పందించరా 2024ఎన్నికలలో బిజెపి వంద సీట్లు కే పరిమితం కావడం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  గ్యాస్ ను 500కే ఇస్తాం రాజన్న రాజ్యం అంటూ అధికారం లోకి వచ్చిన జగన్ తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచాడు స్కాలర్‌షిప్ లు, హాస్టల్ ఛార్జీలు కూడా ఇవ్వడం లేదు చదువు చెప్పే గురువులను బంట్రోతులుగా మార్చిన ఘనుడు జగన్ షూస్ కి ఒకసారి, యూనిఫాం‌కి ఒకసారి, పుస్తకాలకు ఒకసారి పంతున్నారు ఇక వాళ్లు పిల్లలకు చదువులు ఎప్పుడు చెప్పాలి  ఒక్క ఉపాధ్యాయుడు కూడా సంతృప్తి గా పని చేయలేని పరిస్థితి రాష్ట్రం లో విద్యా వ్యవస్థ ను, వైద్య రంగాన్ని జగన్ పూర్తి గా నాశనం చేశాడు ఎపి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన ఘనత జగన్ ది ఎక్కడా పేదలకు మెరుగైన వైద్యం అందడం లేదు డాక్టర్ లు లేక నర్సులే ఆపరేషన్ లు చేస్తున్నారు పాలకులకు దోచుకోవడం పై ఉన్న శ్రద్ద ప్రజల సంక్షేమం పై లేదు ఒక్క ఛాన్స్ అంటే జగన్ కి పట్టం కట్టారు ఇప్పుడు మరొక్క ఛాన్స్ ఇస్తే జగన్ ని సాగనంపేదుకు ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది 2024 లో కాంగ్రెస్ అధికారం లోకి రావడం ఖాయం దేశంలో, రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారం లోకి రావాల్సిన ఆవశ్యకత ఉంది  కాంగ్రెస్  భవిష్యత్తు లో పూర్వ‌ వైభవం రావడం ఖాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *