



అమరావతి : విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎం శ్రీ వైయస్.జగన్ను ఆహ్వానించిన దేవాదాయశాఖ మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగుడి ఈవోలు శాససనభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ కు వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసిన వేదపండితులు.